గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

27 Jan, 2022 06:10 IST|Sakshi

దేశ గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని గూ గుల్‌ బుధవారం ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. ఏనుగులు, గుర్రాలు, సాక్సాఫోన్, తబ లా, పావురాలు, మూడురంగులతో ఈ డూ డుల్‌ను తీర్చిదిద్దింది. స్వతంత్ర గణతంత్రంగా భారత్‌ విజయవంతమైన మరో ఏడాది పూర్తి చేసుకుందని గూగుల్‌ శుభాకాంక్షలు తెలిపింది.
 

మరిన్ని వార్తలు