Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్‌.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే..

30 Aug, 2021 16:44 IST|Sakshi

భారీ అగ్నిప్రమాదంతో సుందర నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ఎత్తైన భవంతిలో.. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో దట్టమైన పొగలు కమ్ముకుని భీతావహ వాతావరణం నెలకొంది. ఇటలీ మిలన్‌లో ఇరవై అంతస్థుల  భవంతిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తైన ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. మిలన్‌లో సుందరమైన భవనంగా పేరున్న ఈ బిల్డింగ్‌.. ప్రమాదం ప్రభావంతో మసిబట్టి పోయింది.

మరిన్ని వార్తలు