మరో భారతీయ అమెరికన్‌కు కీలక హోదా

17 Apr, 2022 08:58 IST|Sakshi

వాషింగ్టన్‌: భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్‌దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్‌టన్‌. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్‌ తల్వార్‌ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్‌హౌస్‌ గుర్తు చేసింది. 

చదవండి: (లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్‌)

మరిన్ని వార్తలు