రూ.1,506 కోట్ల పెయింటింగ్‌

11 May, 2022 08:39 IST|Sakshi

1964లో అమెరికన్‌ చిత్రకారుడు ఆండీ వర్హోల్‌ పట్టు వస్త్రంపై వేసిన హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రో పెయింటింగ్‌ ఇది. సోమవారం క్రిస్టీస్‌ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1,506 కోట్లకు అమ్ముడుపోయింది. 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా చరిత్రకెక్కింది. 

మరిన్ని వార్తలు