Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

6 May, 2022 16:54 IST|Sakshi

1. ‘ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు’
ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి విషయంలో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో పెట్టిన పలు తీర్మానాల పై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆసుప‌త్రిలో కన్నీళ్లు పెట్టుకున్న న‌వ‌నీత్‌
తన భార్య నవనీత్‌ కౌర్‌ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎంపీ రవి రాణా ఆరోపించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై
మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వైఎస్సార్‌ రైతు భరోసా.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే
‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన కథలతో మెప్పిస్పున యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. నోబాల్‌ ఇచ్చుంటే ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచేదా!
ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస విజయాలు సాధించి ఒ‍క్కసారిగా దూసుకొచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ట్విటర్‌ను హ్యాండిల్‌ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్‌గేట్స్‌
నాటకీయ పరిణామాల మధ్య ట్విటర్‌ను సొంతం చేసుకుని అందరి చేత ఔరా అనిపించాడు ఈలాన్‌ మస్క్‌, ఈ నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించిన ఎందరో తర్వాత ఈలాన్‌కు మద్దతుదారులగా మారారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రాహుల్‌ తెలంగాణ టూర్‌లో మరో షాక్‌.. ములాఖత్‌కూ నో పర్మిషన్‌
తెలంగాణలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ టూర్‌కి మరో షాక్‌ తగిలింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌కు అనుమతి లభించలేదు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భారతీయులకు యాపిల్‌ భారీ షాక్‌!
ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులకు స్వస్తి పలికింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు