Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

30 Apr, 2022 09:56 IST|Sakshi

1. మానవ బాంబు విధ్వంసం.. 50 మంది దుర్మరణం
బాంబు దాడులతో అప్ఘనిస్తాన్‌ అట్టుకుడుతోంది. తాజాగా అప్ఘన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్‌ తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బెయిల్‌పై బయటికి.. వెంటనే నోట ‘పుష్ప’ సినిమా డైలాగ్‌
అధికారం ఉందని ఓ ఆడదాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే
ఒడిశా పుల్బానీ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్‌.. శుక్రవారం మొదలైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. రుజంగీ హైస్కూల్‌ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. ఫస్ట్‌ పేపర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష రాశాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు
సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.AP: ఉద్యోగమే లక్ష్యంగా కోర్సులు
ఉద్యోగాలు కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని, ఇందుకోసం ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యా శాఖను ఆదేశించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఎర్లీబర్డ్‌’..యమా సక్సెస్‌!
రువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్‌’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బోరిస్‌ బెకర్‌కు జైలుశిక్ష
దివాలా కేసులో జర్మనీ టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్‌ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించాడు బెకర్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. నాని చేతులమీదుగా తెలుగు ఇండీ చిత్రం 'ముత్తయ్య' టీజర్​..
సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాల హవా బాగానే ఉంది. వీటి కలెక్షన్లు, రికార్డులు ఎప్పుడూ హాట్ టాపిక్​. అయితే పలు చిన్న సినిమాలు సైతం ప్రజా ఆదరణ పొందుతాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఓఎన్‌డీసీ
ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అయిదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. శతమానం: సెంచరీలోనూ సేవాగుణం తగ్గలే!
ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు