Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

26 Apr, 2022 10:05 IST|Sakshi

1. కరోనా వైరస్‌ ఉధృతి: షాంఘైలో ఒక్క రోజే 51 మంది మృతి
చైనాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్‌లో ప్రముఖులుండే చయోయంగ్‌ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

2. ఇదో అమెజాన్‌ అడవి లాంటి భవనం
ప్రపంచంలో అతి పెద్ద అడవులంటే... అమెజాన్‌ అని మనకు తెలుసు. కానీ వర్జీనియా నగరంలో మరో ‘అమెజాన్‌ అడవి’ నిర్మితమవుతోంది.

3. కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర
ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి కిడ్నీ దానం చేసే వారికి రూ.4 కోట్లు  ఇస్తామని ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఆఫ్రికా దేశీయులను..

4. ‘పీకే’పై మల్లగుల్లాలు
కాంగ్రెస్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేరిక అంశం పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ కోర్టుకు చేరింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో చర్చించి సోనియా నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం

5. వీసీల నియామకం రాష్ట్ర హక్కే
తమిళనాడుఆది నుంచి గవర్నర్‌ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 

6.Andhra Pradesh: నీళ్లు.. ఫుల్లు
రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అధిక శాతం చెరువులను నింపింది. 

7. ఏమవుతోందో ఏమో!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది.ఐ ప్యాక్‌ సంస్థ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తే రా ష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

8. KGF ప్రశాంత్‌ నీల్‌.. మన బంగారమే
కేజీఎఫ్‌.. కేజీఎఫ్‌.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్‌ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. 

9. 'మా కెప్టెన్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేయలేడు..'
ఐపీఎల్‌ 2022 సీఎస్‌కే మరో పరాజయం చవిచూసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆఖరి వరకు పోరాడినప్పటికి 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

10. ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎల‌న్ మ‌స్క్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ అనుకున్న‌ది సాధించారు. ప్రముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్‌ను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు