టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవినింగ్‌ న్యూస్‌

21 May, 2022 16:54 IST|Sakshi

1. ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, అఖిలేష్‌ యాదవ్‌ భేటీ


బీజేపీపై వార్‌ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వేదికగా కీలక నేతల్ని కలుస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏడు రోజుల్లోగా తేల్చండి.. ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు నోటీసులు జారీ


మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల మధ్య పొలిటికల్‌ వార్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సీఎం జగన్‌కు పేరు, ప‍్రఖ్యాతలు వస్తుంటే బాబు తట్టుకోలేకపోతున్నారు: మంత్రి గుడివాడ


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Beef Row: లంచ్‌లోకి బీఫ్‌.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్‌


తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్‌ చేస్తున్న టైంలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం


 ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించింది?


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. అసలు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ఏ ఏ అంశాలను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. లండన్‌లో సీఎం జగన్‌ ల్యాండింగ్‌పై మంత్రి బుగ్గన క్లారిటీ


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. గత సీజన్‌లో అదరగొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు.. కానీ ఈసారి తుస్సుమన్నారు!


ఐపీఎల్‌ లాంటి టీ20 టోర్నమెంట్‌లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్‌ బాబు


సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఫెయిల్డ్‌ ట్రాన్సాక‌్షన్స్‌తో జాగ్రత్త !


ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ రేజర్‌పేకు గట్టి షాక్‌ తగిలింది. సైబర్‌ నేరగాళ్లు రేజర్‌ పే కమ్యూనికేషన్స్‌ని హ్యాక్‌ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు