Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

27 May, 2022 09:56 IST|Sakshi

1. CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు
సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. AP: హోరెత్తిన సామాజిక భేరి
సామాజిక సంక్షేమ కెరటాలతో ఉత్తరాంధ్ర ఉప్పొంగింది. రాజ్యాధికారంలో భాగస్వాములైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను తిలకించి నాగావళి మురిసిపోయింది. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. భారత రచయిత్రి గీతాంజలి శ్రీ సంచలనం..
భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మేకవన్నె పులి బాబూ!
టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు
కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఆకాంక్షలు నెరవేర్చడంలో ఇద్దరూ విఫలం 
కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన మోదీ.. హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చుతామనడం హాస్యాస్పదమని..
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2: రాజస్తాన్‌ వర్సెస్‌ ఆర్సీబీ
ఐపీఎల్‌–2022 విజేతను తేల్చే తుది పోరుకు ముందు మరో సమరం...ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడేదెవరో తేల్చే క్రమంలో
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పాన్‌ ఇండియా సినిమాలపై రకుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా అని మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంతకుముందు దక్షిణాది సినిమాలు హిందీలో అనువాదమై..
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. థర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పైపైకి
వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు