ఐరాస స్టాటిస్టికల్‌ కమిషన్‌కు భారత్‌ ఎన్నిక

7 Apr, 2023 06:06 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌కు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది.

యూఎన్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ భారత్‌ యూఎన్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ మెంబర్‌గా, నార్కోటిక్‌ డ్రగ్స్‌ కమిషన్‌గా, ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ జాయింట్‌ యూఎన్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ ఎయిడ్స్‌గా ఎన్నికైంది.

మరిన్ని వార్తలు