బాప్‌రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!

29 Nov, 2021 21:19 IST|Sakshi

రెండు తలల పాములను చూసి ఉంటాం. అంతేందుకు అవిభక్త కవలలు అంటూ మనుషులను కూడా చూసి ఉంటారు. అయితే రెండు తలలు బల్లులను ఎప్పుడైన చూశారా. అంతేకాదు అవి ఉంటాయని కూడా అనుకోరు. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక రెండు తలలతో చాలా వింతగా కూడా ఉంది. పైగా దాని నాలుక నీలి రంగులో ఉంటుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. అయితే దీనికి సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: గతేడాది చనిపోతే!... ఇప్పుడు మృత దేహాలను ఇచ్చారు!!)

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

>
మరిన్ని వార్తలు