కల్వకుర్తి

4 Dec, 2023 02:40 IST|Sakshi
కసిరెడ్డినారాయణరెడ్డి

మెజార్టీ

5,410

వచ్చిన ఓట్లు: 75,858

సమీప ప్రత్యర్థి : తల్లోజు ఆచారి (బీజేపీ) వచ్చిన ఓట్లు : 70,448

తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆటో గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2022లో తిరిగి అదే స్థానం నుంచి రెండోసారి నెగ్గారు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు