నారాయణపేట

4 Dec, 2023 02:40 IST|Sakshi
చిట్టెంపర్ణికారెడ్డి

మెజార్టీ

7,951

వచ్చిన ఓట్లు : 84,708

సమీప ప్రత్యర్థి: ఎస్‌.రాజేందర్‌రెడ్డ్డి (బీఆర్‌ఎస్‌) వచ్చిన ఓట్లు: 76,757

దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనువరాలు. తండ్రి దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడు. హైదరాబాద్‌లో రేడియాలజిస్టు చదువుతూనే ఎన్నికల బరిలో దిగారు. ఆమె మేనమామ, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి పోటీ చేసి సంచలన విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు