కొల్లాపూర్‌

4 Dec, 2023 02:40 IST|Sakshi
జూపల్లికృష్ణారావు

మెజార్టీ

29,931

వచ్చిన ఓట్లు: 93,609

సమీప ప్రత్యర్థి: బీరం హర్షవర్ధన్‌రెడ్డి

(బీఆర్‌ఎస్‌) వచ్చిన ఓట్లు : 63,678

జూపల్లి కృష్ణారావు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009, 2012, 2014లో వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2018లో హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓడినా.. ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగి నెగ్గారు.

>
మరిన్ని వార్తలు