అచ్చంపేట

4 Dec, 2023 02:40 IST|Sakshi
చిక్కుడువంశీకృష్ణ

మెజార్టీ

49,326

వచ్చిన ఓట్లు: 1,15,337

సమీప ప్రత్యర్థి: గువ్వల బాలరాజు (బీఆర్‌ఎస్‌)వచ్చిన ఓట్లు : 66,011

1994లో బీఎస్పీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి 1999లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారిగా 2004లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2009, 2014, 2018లో ఓడిపోయారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఉండి.. మరోసారి పోటీ చేసి

భారీ మెజార్టీతో నెగ్గారు.

>
మరిన్ని వార్తలు