షాద్‌నగర్‌

4 Dec, 2023 02:40 IST|Sakshi

మెజార్టీ

కె.శంకరయ్య (వీర్లపల్లి శంకర్‌)

7,128

వచ్చిన ఓట్లు : 77,817

సమీప ప్రత్యర్థి: ఎల్గనమోని అంజయ్య యాదవ్‌ (బీఆర్‌ఎస్‌), వచ్చిన ఓట్లు: 70,689

శంకరయ్య 1992లో రాజకీయ రంగ ప్రవేశం చేసి.. 1995 నుంచి వరుసగా రెండుసార్లు వీర్లపల్లి సర్పంచ్‌గా గెలిచారు. యూత్‌ లీడర్‌గా ఒక్కోమెట్టు ఎదిగి, వివిధ పదవులు చేపట్టారు. 2018లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు