నాగర్‌కర్నూల్‌

4 Dec, 2023 02:40 IST|Sakshi
కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

మెజార్టీ

5,248

వచ్చిన ఓట్లు ఓట్లు : 87,161

సమీప ప్రత్యర్థి: మర్రి జనార్దన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) వచ్చిన ఓట్లు : 81,913

మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తండ్రి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి 1999, 2004, 2009, 2012, 2014 వరుసగా ఐదుసార్లు పోటీ చేసినా గెలవలేదు. 24 ఏళ్ల తర్వాత

తనయుడు

బరిలోకి దిగి

తండ్రి కలను నెరవేర్చారు.

>
మరిన్ని వార్తలు