వనపర్తి

4 Dec, 2023 02:40 IST|Sakshi
తూడిమేఘారెడ్డి

మెజార్టీ

25,320

ఓట్లు : 1,07,115

సమీప ప్రత్యర్థి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

(బీఆర్‌ఎస్‌), ఓట్లు : 81,795

2003లో టీడీపీలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2015లో బీఆర్‌ఎస్‌లో చేరి.. ఆరేళ్లు పెద్దమందడి మండలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి పెద్దమందడి ఎంపీపీగా కొనసాగుతున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డితో విభేదించి ఈ ఏడాది కాంగ్రెస్‌లో చేరారు. సీనియర్‌ నేత చిన్నారెడ్డిని కాదని టికెట్‌ దక్కించుకొని పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు.

>
మరిన్ని వార్తలు