18,738

4 Dec, 2023 02:42 IST|Sakshi
మహబూబ్‌నగర్‌

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మెజార్టీ

వచ్చిన ఓట్లు : 87,227

సమీప ప్రత్యర్థి: వి.శ్రీనివాస్‌గౌడ్‌ (బీఆర్‌ఎస్‌), వచ్చిన ఓట్లు : 68,489

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి 2001లో రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2009లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2012లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓడిన ఆయన తిరిగి ఈ సారి పోటీ చేసి విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు