పరమేశ్వర్‌కు హోం, బైరేగౌడకు రెవెన్యూ?

28 May, 2023 14:06 IST|Sakshi
నూతన మంత్రి వర్గ సభ్యులతో గవర్నర్‌, సీఎం, డీసీఎం తదితరులు

బనశంకరి: మంత్రుల ప్రమాణ స్వీకారం ముగియడంతో చకచకా శాఖల కేటాయింపు కూడా నిర్వహించినట్లు తెలిసింది. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు. కీలకమైన హోంశాఖ పరమేశ్వర్‌కు, డిప్యూటీ సీఎం శివకుమార్‌కు జల వనరులు, బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటయించినట్లు సమాచారం.

శాఖల వివరాలు..

●ముఖ్యమంత్రి సిద్దరామయ్య –ఆర్థిక, ఇంటెలిజెన్స్‌, పలు ఇతర శాఖలు

●డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌– జలవనరులు, బెంగళూరునగరాభివృద్ధి (బీడీఏ, బీబీఎంపీ)

●డా. పరమేశ్వర్‌ –హోంశాఖ

●ఎంబీ.పాటిల్‌– భారీ మధ్యతరహా పరిశ్రమలు, ఐటీ, బీటీ

● కేహెచ్‌.మునియప్ప–ఆహారపౌరసరపరాలశాఖ

● కేజే.జార్జ్‌ – ఇంధనశాఖ

●జమీర్‌అహ్మద్‌– గృహ నిర్మాణం, వక్ఫ్‌

●రామలింగారెడ్డి– రవాణాశాఖ

● సతీశ్‌ జార్కిహొళి– ప్రజాపనుల శాఖ

●ప్రియాంక్‌ ఖర్గే –గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌

●హెచ్‌కే.పాటిల్‌–న్యాయ,శాసనసభ వ్యవహారాలు

● కృష్ణ బైరేగౌడ– రెవెన్యూ

● చెలువరాయస్వామి– వ్యవసాయ

● కే.వెంకటేశ్‌–పశుసంవర్దక శాఖ, పట్టుపరిశ్రమ

●డా. మహదేవప్ప – సాంఘిక సంక్షేమ

● ఈశ్వర్‌ఖండ్రే–అటవీశాఖ

● కేఎన్‌.రాజణ్ణ–సహకార శాఖ

●దినేశ్‌ గుండూరావ్‌–ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ

●శరణ బసప్ప దర్శనాపుర–చిన్నతరహా

పరిశ్రమలు

● శివానంద పాటిల్‌–జౌళి, చక్కెరపరిశ్రమలు

● ఆర్‌బీ.తిమ్మాపుర–అబ్కారీ, దేవదాయశాఖ

● ఎస్‌ఎస్‌.మల్లికార్జున–గనులు, ఉద్యానవనశాఖ

● శివరాజ్‌ తంగడగి–వెనుకబడిన వర్గాల సంక్షేమం

●శరణప్రకాష్‌ పాటిల్‌–ఉన్నత విద్య

●మంకాళే వైద్య– మత్య్సశాఖ

●లక్ష్మీ హెబ్బాళ్కర్‌–మహిళా శిశుసంక్షేమ

● రహీంఖాన్‌– మున్సిపల్‌

●డీ.సుధాకర్‌–గణాంకాలు, మౌలిక సౌకర్యాలు

● సంతోష్‌లాడ్‌– కార్మిక

● బోసురాజు–పర్యాటక, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

● బైరతి సురేశ్‌–నగరాభివృద్ధి

● మధు బంగారప్ప–ప్రాథమిక విద్య

●డా. ఎంసీ సుధాకర్‌–వైద్య విద్యాశాఖ

● బి.నాగేంద్ర–యువజన క్రీడలు శాఖ

మంత్రులకు శాఖల కేటాయింపు ?

డీకేకు దక్కని ముఖ్యశాఖలు

మరిన్ని వార్తలు