గుండెపోటుతో సీఐ మృతి

9 Jun, 2023 06:19 IST|Sakshi

కర్ణాటక: గుండెపోటుతో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రం చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాలు..చిత్రదుర్గకు చెందిన లింగరాజు(36) బెంగళూరులో సీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

గతంలో ఎస్‌ఐగా చిత్రదుర్గలో విధులు నిర్వహించారు. బుధవారం రాత్రి పని మీద బెంగళూరు నుంచి చిత్రదుర్గకు వచ్చి ఓ ప్రైవేట్‌ లాడ్జిలో బస చేశారు.

మరిన్ని వార్తలు