No Headline

4 Dec, 2023 01:48 IST|Sakshi
నంద్యాల: బహుమతులు అందుకున్న చిన్నారులతో ఆర్యవైశ్య సంఘం పెద్దలు

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్తీక వనభోజన కార్యక్రమాలు ఆదివారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. భక్తితో ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు పాల్గొని సామూహిక వనభోజనాలను చేశారు. ఆయా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

– సాక్షినెట్‌వర్క్‌

>
మరిన్ని వార్తలు