సరికొత్త కార్యక్రమం

5 Dec, 2023 05:28 IST|Sakshi

ఉన్నతి.. మహిళా శక్తి.. ఆటో రిక్షా పేరుతో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కింద ఆటో ధరలో 90 శాతం మొత్తాన్ని రుణంగా ఇస్తున్నాం. మహిళలు 10 శాతం వాటా భరించాల్సి ఉంది. ఉన్నతి కింద స్వయం సహాయక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు గరిష్టంగా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. కొత్తగా 11 మంది దళిత మహిళలకు ఈ నెల 7న ఆటోలు పంపిణీ చేయనున్నాం.

–సలీమ్‌బాషా, ప్రాజెక్టు డైరెక్టర్‌,

డీఆర్‌డీఏ–వైకేపీ, కర్నూలు

>
మరిన్ని వార్తలు