15,171

4 Dec, 2023 02:40 IST|Sakshi
జడ్చర్ల

జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

మెజార్టీ

వచ్చిన ఓట్లు : 90,865

సమీప ప్రత్యర్థి: చర్లకోల లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్‌), ఓట్లు : 75,694

జనంపల్లి అనిరుధ్‌రెడ్డి 2012లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లి శశికళారెడ్డి రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. తొలిసారి జడ్చర్ల ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు