Actress Miley Cyrus: నటి బాత్‌రూం వీడియో లీక్‌.. అసలు విషయం తెలిసి షాకవుతున్న నెటిజన్లు

10 Jan, 2023 19:06 IST|Sakshi

ప్రముఖ నటి, అమెరికన్‌ ఫేమస్‌ పాప్‌ సింగర్‌ అయిన మిలే సైరస్‌ స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్‌ చేసి షాకిచ్చింది. త్వరలో తన కొత్త అల్భమ్‌ను రిలీజ్‌ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తన అల్భమ్‌ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మిలే బాత్‌రూంలో స్నానం చేస్తూ తన కొత్త అల్భంకు సంబంధించిన పాట పాడుతూ కనిపించింది.

చదవండి: యశ్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పి ట్రోల్స్‌ బారిన పడ్డ ప్రశాంత్‌ నీల్‌, దెబ్బకి ట్విటర్‌ క్లోజ్‌!

తానే స్వయంగా ఈ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రమోషన్స్‌ కోసం ఇంతలా దిగజారాల అని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా మిలే సైరస్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 192 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు అనేక లైక్స్‌ వస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన తన బాత్ రూం వీడియోకు 16 లక్షల పైగా లైక్స్‌, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అయితే మిలే సైరస్‌ ‘పార్టీ ఇన్‌ ది హోడ్‌’, ‘కాంట్‌ బి టేమ్‌డ్‌’, ‘7 థింగ్స్‌’ వంటి అల్భమ్‌తో పాపులర్‌ అయ్యింది. 

చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!

మరిన్ని వార్తలు