జాన్సన్‌ వెడ్స్‌ జోస్ట్‌

31 Oct, 2020 03:25 IST|Sakshi

హాలీవుడ్‌ అందాల తార స్కార్లెట్‌ జాన్సన్, ప్రముఖ కమెడియన్‌ కోలిన్‌ జోస్ట్‌ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అతికొద్ది మంది స్నేహితుల మధ్య ప్రైవేట్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారట. రెండేళ్లుగా జాన్సన్, జోస్ట్‌ డేటింగ్‌ చేసుకుంటున్నారు. జూన్‌ నెలలో ఓ గ్రాండ్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుందట ఈ జంట. అయితే కోవిడ్‌ వల్ల ఆ ప్లాన్‌ను పక్కన పెట్టేసి ఇప్పుడు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు