శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!

21 Aug, 2023 00:52 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితీ శంకర్‌ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు.

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్‌ టైటిల్‌) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారని టాక్‌. 

మరిన్ని వార్తలు