ఘన్ను భాయ్‌ వినోదం

1 Sep, 2023 00:10 IST|Sakshi
∙ఆదిత్య

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్‌’. ‘ఇస్మార్ట్‌ కా బాప్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు.

ప్రణయ్‌ మైకల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.  ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్‌’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు