'ఓనమ్‌' సంబురాల్లో సినీ తారలు..ఫోటోలు వైరల్‌

21 Aug, 2021 18:46 IST|Sakshi

మలయాళీల ముఖ్యమైన పండుగల్లో ఓనమ్‌ ఒకటి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్‌ అలాగ అన్నమాట. పది రోజుల జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజును  అతమ్‌ అని, చివరి రోజును ఓనమ్‌గా జరుపుకుంటారు. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,ఆటపాటలతో కేరళ వ్యాప్తంగా వేడకులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మలయాళీ నటీనటులంతా ఓనమ్‌ వేడుకలకు ఎంతో అందంగా ముస్తాబయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం. 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan)

A post shared by Priya Mani Raj (@pillumani)

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial)

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

A post shared by Suma K (@kanakalasuma)

A post shared by Mohanlal (@mohanlal)

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు