KGF 2 Movie Review: సాక్షి ఆడియన్స్‌ పోల్‌.. 'కేజీయఫ్‌2'పై ప్రేక్షకుల రివ్యూ

14 Apr, 2022 15:09 IST|Sakshi

కేజీఎఫ్‌.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ  చిత్రం​ ఇండియన్‌ సినిమాను షేక్‌ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సీక్వెల్‌ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్‌ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది..  కేజీఎఫ్‌ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్ట‌ర్‌2`గురువారం(ఏప్రిల్‌14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది.

స్టార్‌ హీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు.  మరి ఈ చిత్రం​ 'కేజీఎఫ్' రేంజ్‌లో సక్సెస్‌ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్ట‌ర్‌2`పై ఆడియెన్స్‌ ఓపీనియన్‌ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్‌ పోల్‌'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. 

మరిన్ని వార్తలు