వెండితెర, బుల్లితెర తారలకు అవార్డులు..

5 Jul, 2022 15:01 IST|Sakshi

చెన్నై సినిమా: డితెర, బుల్లితెర తారల అవార్డుల వేడుక ఆదివారం చెన్నైలోని స్థానిక వడపళనిలోని శిఖరం హాల్‌లో జరిగింది. మహా ఆర్ట్స్‌ డా. అనురాధ జయరాం, యునైటెడ్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ఇండియా కలైమామని డాక్టర్‌ నెల్లై సుందరరాజన్‌ సంయుక్తంగా నిర్వహించారు. 

ఈ వేడుకకు చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌కే కృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు గుహన్‌ చక్రవర్తి, వయ్యాపురి, బుల్లితెర నటుడు పాండికమల్, విఘ్నేష్, శ్యామ్‌, సాయి శక్తి, నటి హన్సాదీపన్, స్మాలిన్‌ మోనిక, నిరంజన్‌, మిస్ తమిళనాడు శాంత సౌర్భన్‌, హరితకు అవార్డులు అందజేశారు. 

చదవండి:👇
చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
మిస్‌ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్‌ నిలిపివేత..
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌
వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!

మరిన్ని వార్తలు