ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్‌.. స్పందించిన నటి ఆయేశా

18 Oct, 2021 18:28 IST|Sakshi

హిందీ టీవీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ ఉన్న షో ‘ది కపిల్‌ శర్మ షో’. ఇందులో షోకి గెస్ట్‌గా వచ్చిన సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలు వేస్తూ నవ్విస్తుంటాడు హోస్ట్‌ కపిల్‌ శర్మ.  'పోస్ట్ కా పోస్ట్‌మార్టం' విభాగంలో హోస్ట్‌ పోస్ట్‌లపై కామెంట్‌లను చదివి వినిపించగా..  ఫన్నీ రిప్లై ఇచ్చింది నటి ఆయేశా జుల్కా.

ఇంతకుముందు ఓ సారి తన పెంపుడు పిల్లిని ఎత్తుకున్న ఫోటోని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది ఆయేశా. దానికి..‘నేను మియావ్ అంటా. మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటారా?’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు.  ‘రండి, మీరు కనుగొంటారు’ అంటూ కపిల్‌ షోలో ఫన్నీ రిప్లై ఇచ్చింది ఈ సీనియర్‌ నటి. 

అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్‌ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్‌ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దానికి ఆయేషా నవ్వుతూ.. ‘అవును, ఆయనకి నిజం చెప్పారు’ అంటూ ఆ వ్యక్తికి సపోర్టు చేసింది. కాగా ఈ కపిల్‌ షోకి 90'లో కో స్టార్స్‌ అయిన జుహీ చావ్లా, మధుతో వచ్చింది ఈ సీనియర్‌ నటి.

చదవండి: బూస‌న్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న అప‌ర్ణ సేన్ ‘ది రేపిస్ట్‌’

A post shared by Ayesha Jhulka (official) (@ayesha.jhulka)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు