Amazon Originals Thriller Web Series: థ్రిల్లింగ్‌గా 'అమెజాన్ ఒరిజినల్స్‌' వెబ్‌ సిరీస్‌లు..

9 May, 2022 17:14 IST|Sakshi

Best  4  Amazon Originals Thriller Web Series: డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వచ్చే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి ఓటీటీలు. మూవీ లవర్స్ కాకుండా సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒక్కో తరహా జోనర్‌లను చూసేందుకు ఇష్టపడతారు. కొందరికి హార్రర్స్‌ నచ్చితే మరికొందరికని సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఆకట్టుకుంటాయి. ఇంకొందరు ఫాంటసీ, స్కైఫై జోనర్స్‌కు ఓటు వేస్తారు. ఇలా ప్రేక్షకులకు మెచ్చేలా వైవిధ్యమైన కథాంశాలు, విభిన్నమైన జోనర్స్‌తో అలరిస్తోంది ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌ వీడియో. 

అమెజాన్‌ ఒరిజినల్స్ ‍పేరుతో అనేక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ఆడియెన్స్‌కు అందించింది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో. అందులో విభిన్నమైన జోనర్స్‌ ఉన్నాయి. మూవీ ‍ప్రేక్షకుల కోసం అమెజాన్ ఒరిజినల్స్‌ నుంచి వచ్చిన 4 డిఫరెంట్‌ టైప్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లను ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో సహా అందిస్తున్నాం. మరీ ఆ వెబ్‌ సిరీస్‌లు ఏంటో తెలుసుకుని చూసేయండి.  

1. రీచర్‌ (Reacher): క్రైమ్‌ థ్రిల్లర్‌ (రేటింగ్‌ 8.1)

2. టామ్‌ క్లాన్సీస్‌ జాక్‌ రేయాన్‌ (Tom Clancy's Jack Ryan): పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ (రేటింగ్‌ 8.0)

3. ఔటర్‌ రేంజ్‌ (Outer Range): సైన్స్‌ ఫిక్షన్‌ నియో-వెస్ట్రన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ (రేటింగ్‌ 7.4)

4. ది లాస్ట్‌ అవర్‌ (The Last Hour): సూపర్‌నాచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ (రేటింగ్‌ 7.2)

మరిన్ని వార్తలు