షాకింగ్‌: నటి ప్రియాంక పండిట్‌ న్యూడ్‌ వీడియో లీక్‌, స్పందించిన నటి

23 Aug, 2021 19:55 IST|Sakshi

ఇటీవల భోజ్‌పురి న‌టి త్రిష క‌ర్ మ‌ధు ఎంఎంఎస్ లీకై ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేగాక ఈ దారుణానికి పాల్పడిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె వాపోయింది. ఇదిలా ఉండగానే తాజాగా మరో భోజ్‌పురి న‌టి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ఓకటి సోష‌ల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. 

చదవండి: సెక్స్‌ రాకెట్‌: టాప్‌ మోడల్‌, నటి అరెస్ట్‌

ప్రియాంక పండిట్ న‌గ్న వీడియోను ప‌లువురు షేర్ చేయ‌గా మ‌రికొంద‌రు మీమ్స్‌తో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇది కాస్తా ఆమె దృష్టికి వెళ్లడంతో నటి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తనంటే పడని వారు ఎవరో ఈ పని చేశారని, ఈ వీడియో తనది కాదని స్పష్టం చేసింది. అచ్చం తనలా ఉన్న మరో యువతి వీడియోను తన పేరుతో పోస్టు చేసినట్లు పేర్కొంది. అంతేగాక ఈ వీడియో పాతదని కూడా ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు లిఖితపూర్వకంగా ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా..ప్రముఖ నటి వీడియో లీక్‌

మరిన్ని వార్తలు