Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్ కోసం వేట కొనసాగుతోంది. పదకొండో వారం కెప్టెన్ అయ్యేందుకు అందరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే సిరి-షణ్ను, మానస్-పింకీలు మాత్రం అలకలు, బుజ్జగింపులతో బిజీగా ఉన్నారు. నిన్నటి(నవంబర్ 18) ఎపిసోడ్లో పింకీని దగ్గరకు రావద్దంటూ కోపగించుకున్నాడు మానస్. దీంతో పింకీ హర్ట్ అవగా తట్టుకోలేకపోయిన మానస్ ఆమెకు సారీ చెప్పి గొడవకు ఫుల్స్టాప్ పెట్టాడు.
అటు షణ్ను- సిరి దేనికో గొడవపడి మాట్లాడుకోలేదు. ఇద్దరూ తమతమ లవర్స్‌ను గుర్తు చేసుకుని కాసేపు బాధపడ్డారు. షణ్ను.. తన తల్లి రాసిన లెటర్‌ను చదువుకుని కాస్త స్వాంతన పొందాడు. తర్వాత తన ప్రేయసి దీప్తి సునయన కానుకగా ఇచ్చిన రింగును తదేకంగా చూసుకుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయాడు. అటు సిరి కూడా తనకు కాబోయే భర్త శ్రీహాన్ వేలికి తొడిగిన ఉంగరాన్ని తడుముకుని తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
#BiggBossTelugu5
Did anyone observed #Siri LIPKISS to #Shannu
That time blurr came.I thought internet issue and clicking on 10s back button to what happened But I after doing couple of times I realized it was blurred.
Did anyone though like me and done... 😂 😂
— Sekhar Sharm🅰️🅰️ (@iamsekharsharma) November 18, 2021
ఇలా ఎంతసేపు మాట్లాడుకోకుండా ఉంటాం? అని భావించిన షణ్ను ఎప్పటిలాగే సిరికి సారీ చెప్పి ఆమెను అలకమంచం నుంచి దింపడానికి ప్రయత్నించాడు. ఇందుకోసం హగ్ కూడా ఇచ్చాడు. ఇప్పటికైనా మాట్లాడరా.. అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో సిరి వెంటనే లేచి షణ్నును హత్తుకుంది. ఈ క్రమంలో ఆమె ముఖం షణ్ను ఫేస్‌కు దగ్గరగా వెళ్లడం, సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాకుండా బ్లర్ అవడం జనాల్లో కొత్త సందేహాలకు తావిచ్చింది.
Rey #shannu @entraidhii #appadamstarshannu #Siri akka entamma idhi.. No offence nibhas @Sreeram_singer ni minchi potunaru kadha ra.. Diniki coaching manode aiuntadu le 🤭🤣🤣 #BB5SensationVJSunny 🏹❤️ pic.twitter.com/JkpTd7xoxS
— Raj Meesar (@Rajmeesar7) November 19, 2021
సిరి.. షణ్నుకు లిప్‌లాక్ ఇచ్చిందని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. లిప్‌లాక్ ఇవ్వకపోతే హాట్‌స్టార్‌లో ఆ సీన్ ఎందుకు బ్లర్ అయిందని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ ఒకరి లైఫ్‌తో మరొకరు ఆడుకుంటున్నారంటున్నారు. షణ్నుకు లవర్ ఉన్నా, సిరికి ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయినా ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం సముచితంగా లేదని విమర్శిస్తున్నారు. షణ్ను- సిరి అభిమానులు మాత్రం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానేయండని, మీరంతా అనుకుంటున్నట్లు అక్కడేం జరగలేదని అంటున్నారు. మరి వీకెండ్లో నాగార్జున ఈ బ్లర్ సీన్ గురించి అడుగుతాడా? లేదా ? అన్నది చూడాలి!
Idendayya idi...
— Vamc Krishna (@vamccrishnaa) November 18, 2021
Idi nenu sudale....
Tattoolu chuskuntiri,ringulu tippukuntiri...
Weekend lo oh my friend song peditiri
Endi makee sendalam🤮🤮🤮
Nibbesh and nibbeswari.. #Siri and #Shannu
What's this apashyamapam kirirkiri #BiggBossTelugu5 pic.twitter.com/rNVWA0hG5l
Arey Entra Idi #shannu already Deepthi undi #siri already engaged
Aina vellani chuste #vjsunny em cheppado prove aitundi Siri Gurunchi pic.twitter.com/36dBrRHDao
— biggbosstelugu (@bigggbosstelugu) November 19, 2021
Edentra mati matiki hug istadi vellipotadi kiss istadi vellipotadi...
Vatikosame alugutunda enti 😂😂
Bayataki pothe diniki vidakule 🤭😂#BiggBossTelugu5 #Siri
— RRReddy...Tarak'$ Girl (@Reethu1318) November 18, 2021