కేబుల్‌రెడ్డి కథ 

22 Sep, 2023 01:47 IST|Sakshi
సుహాస్‌

సుహాస్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘కేబుల్‌ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీధర్‌ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు.

‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్‌’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. 

మరిన్ని వార్తలు