ఇక ఎక్కువ సమయం తనతోనే గడిపేస్తా : పూజా హెగ్డే

16 Jan, 2021 17:25 IST|Sakshi

ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోకే కేటాయిస్తా అని చెబుతోంది  పూజాహెగ్డే.  బ్రూనో అంటే ఎవరుకాదు.. తాను పెంచుకునే కుక్కపిల్ల.‘ ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోతోనే గడపాలని డిసైడ్ అయ్యానని ఈ బ్యూటీ చెబుతోంది.

♦ కొత్త ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొడుతున్న నభా నటేష్‌. ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా తన అందాల ప్రమోషన్ చేసుకుంటుంది.

♦  అదితిరావు హైదరి అదిరిపోయే ఫోటో షేర్‌ చేశారు.

♦ మహేశ్‌ బాబు అందానికి రహస్యం అదేనంటూ మంచు విష్ణు ఓ ఫోటోని షేర్‌ చేశాడు. ఇలా ఈ రోజు మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికరమైన పోస్ట్‌లు మీకోసం..

A post shared by Pooja Hegde (@hegdepooja)

A post shared by Nabha Natesh (@nabhanatesh)

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

A post shared by Taapsee Pannu (@taapsee)

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు