Daggubati Abhiram : రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

10 May, 2023 10:26 IST|Sakshi

నిర్మాత సురేష్‌ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం​ అహింస. తేజ దర్శకత్వంలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌2న రిలీజ్‌ కానుంది. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం​ అహింస.

చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి 

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుంది అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్‌, కెమెరా సమీర్‌ రెడ్డి

మరిన్ని వార్తలు