ధీమహి.. ఇదో డిఫరెంట్‌ థ్రిల్లర్‌!

9 Aug, 2023 01:02 IST|Sakshi
 సాహస్, నిఖితా 

సాహస్‌ పగడాల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ధీమహి’. నవీన్‌ కంటె మరో దర్శకుడిగా, విరాట్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నిఖితా చోప్రా హీరోయిన్‌. పోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

త్వరలో సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ధీమహి డిఫరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు