Fantastic Beasts: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ 3 రిలీజ్‌ ఎప్పుడంటే?

2 Apr, 2022 09:10 IST|Sakshi

హాలీవుడ్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌: ది సీక్రెట్స్‌ ఆఫ్‌ డంబుల్‌ డోర్‌' చిత్రం ఈ నెల 8వ తేదీ సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రాబోతోంది. దీన్ని ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనుంది. డేవిడ్‌ యేట్స్‌ దర్శకత్వం వహించిన ఇందులో ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎడ్డీ రెడ్‌మైన్, జూడ్‌ లా, ఎజ్రా మిల్లర్‌ తదితరులు నటించారు.

చదవండి: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నిర్మాత

మరిన్ని వార్తలు