Friday OTT Release Movies: ఒక్కరోజే ఏకంగా 30 సినిమాలు రిలీజ్

13 Sep, 2023 23:18 IST|Sakshi

ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసేందుకు రెడీ అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా ఈ శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు తొలుత ప్లాన్ చేశారు. అవన్నీ సైడ్ అయిపోవడంతో ఈసారి చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో సినీ ప్రేమికుల దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు ఏకంగా 30 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 10వరోజు హైలైట్స్.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!)

సోమవారం ఓటీటీ లిస్టు అనుకున్నప్పుడు 32 వరకు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్ కోసం.. భోళా శంకర్, MY3, రామబాణం, మాయపేటిక, హాస్టలు హుడుగురు బేకాగిద్దరే లాంటి మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్

అమెజాన్ ప్రైమ్

  • డిజిటల్ విలేజ్ - మలయాళ సినిమా 
  • సుబేదార్ - మరాఠీ చిత్రం
  • మిలియన్ మైల్స్ ఎవే - ఇంగ్లీష్ మూవీ
  • వైల్డర్‌నెస్ - ఇంగ్లీష్ సిరీస్
  • అనీతి - తెలుగు డబ్బింగ్ మూవీ
  • ద ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • బంబై మేరీ జాన్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

హాట్‌స్టార్

  • Myత్రీ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • కాలా - హిందీ సిరీస్
  • ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ - ఇంగ్లీష్ సినిమా
  • ద అదర్ బ్లాక్ గర్ల్ - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • మాయపేటిక - తెలుగు సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • భోళా శంకర్ - తెలుగు చిత్రం
  • ఎల్ కొండే - స్పానిష్ మూవీ
  • ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్
  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - ఇంగ్లీష్ సినిమా
  • మిస్ ఎడ్యుకేషన్ - ఇంగ్లీష్ సిరీస్
  • సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
  • ద క్లబ్: పార్ట్ 2 - టర్కిష్ సిరీస్
  • డైరీస్ సీజన్ 2: పార్ట్ 1 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • థర్స్ డేస్ విడోస్ - స్పానిస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ - డానిష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • వన్స్ అపాన్ ఏ క్రైమ్ - జపనీస్ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్)
  • రామబాణం - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

(ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!)

జీ5

  • హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే - కన్నడ సినిమా

సోనీ లివ్

  • జర్నీ ఆఫ్ లవ్ 18+ - మలయాళ చిత్రం

బుక్ మై షో

  • ఏ హనీమూన్ టూ రిమెంబర్ - ఇంగ్లీష్ చిత్రం
  • మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ - ఇంగ్లీష్ సినిమా

ఈ-విన్

  • దిల్ సే - తెలుగు సినిమా (సెప్టెంబరు 16)

సైనా ప్లే

  • పప్పచన్ ఒలివిలాన్ - మలయాళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)

మరిన్ని వార్తలు