సీటీమార్‌ థియేటర్లోనే, మేకర్స్‌ క్లారిటీ

21 Aug, 2021 08:25 IST|Sakshi

గోపించంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీటీమార్‌. ఇందులో తమన్న, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ కబడ్డి నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే సీటీమార్‌ చిత్రాన్ని వచ్చేనెల థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో గోపిచంద్‌ ఆంధ్రా మహిళ కబడ్డి జట్టు కోచ్‌గా కనిపంచనున్నాడు. తెలంగాణ కబట్టి జట్టు కోచ్‌ పాత్రలో తమన్నా, జరన్నలిస్టు పాత్రలో దివంగనా సూర్యవన్షీ పోషించారు. 

చదవండి: నాని బాటలోనే హీరో నితిన్‌.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారీటీ

మరిన్ని వార్తలు