ఫ్యాన్స్‌ చేసిన పనికి ఫిదా అయిన నటుడు

15 Jun, 2021 08:13 IST|Sakshi

చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ అభిమానులు మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జీవీ పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానులకు జీవీ ప్రకాష్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి : ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్‌
పది కేజీఎఫ్‌లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్‌

మరిన్ని వార్తలు