సోషల్‌ హల్‌చల్‌: రీతూ కొంటె చూపులు.. అషు హాట్‌ కామెంట్‌

30 Oct, 2021 14:50 IST|Sakshi
  • నేడు కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్‌ చేస్తూ... అర్ధరాత్రి గుసగుసలాడినప్పుడు కూడా నేను నిన్ను  ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. భర్త గౌతమ్‌ కిచ్లూకూ విషెస్‌ చెప్పింది.
  • నేను హాట్‌ గులాబినీ కాదు.. స్వీట్‌గా గుచ్చుకునే ముల్లుని అంటూంది బిగ్‌బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి
  • చీరకట్టు, కొంటె చూపుతో కుర్రకారు మతులు పొగోడుతోంది ‘వరుడు కావలెను’హీరోయిన్‌ రీతూవర్మ
  • నాన్న నాగబాబు, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది మెగా డాటర్‌ నిహారిక
  • చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తుంది బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

A post shared by Niharika Konidela (@niharikakonidela)

A post shared by Katrina Kaif (@katrinakaif)

A post shared by Vidya Balan (@balanvidya)

A post shared by Shraddha Das (@shraddhadas43)

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

A post shared by Ritu Varma (@rituvarma)

మరిన్ని వార్తలు