కోల్‌కతాలో కాజల్‌.. ఫ్యామిలీతో కలిసి దర్శనం

19 Jul, 2021 08:38 IST|Sakshi

తన తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోసం హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కోల్‌కతాలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఉమ’ షూటింగ్‌కు కాస్త విరామం దొరకడంతో తన కుటుంబసభ్యులతో కలిసి దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫొటోను కాజల్‌ షేర్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు