అందుకు ఒప్పుకోలేదు.. శాండిల్‌వుడ్‌కు దూరమయ్యా.. వారికి సహకరించి ఉంటే

17 Sep, 2022 15:01 IST|Sakshi

బెంగళూరు: కన్నడ చిత్ర సీమను మీటూ వేధిస్తోందని నటి అశిత ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. తాను శాండిల్‌వుడ్‌కు దూరం కావటానికి కారణాలను పేర్కొంది. కన్నడ చిత్రాలలో నటించాలంటే పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలి, అందుకు తాను సహకరించలేదు.

సహకరించి ఉంటే నటించే అవకాశం వచ్చేది. దీంతో తాను శాండిల్‌ వుడ్‌కు దూరం అయ్యాయని ఆ చానల్‌లో పేర్కొంది. అయితే ఆమె ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటూ ఆరోపణలు చేశారు. 

చదవండి: (Arohita: ఆమ్‌ ఆద్మీలో చేరిన సినీ నటి)

మరిన్ని వార్తలు