యూకీ మోషన్‌ పోస్టర్‌ విడుదల 

17 Aug, 2021 17:51 IST|Sakshi

చెన్నై: నటుడు కదీర్, నరేన్, నట్టి కథానాయకులుగా, నటి పవిత్ర లక్షి్మ, కయల్‌ ఆనంది, ఆత్మియా రాజన్‌ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం యూకీ. నవ దర్శకుడు జాక్‌ హరీష్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జువీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ యూఏఎన్‌ ఫిలిం హౌస్, ఏఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు