చెర్రీతో మరోసారి రొమాన్స్‌ చేయనున్న బాలీవుడ్‌ బ్యూటీ

23 Jun, 2021 17:07 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ మరోసారి రామ్‌చరణ్‌తో రొమాన్స్‌ చేయనుందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆలియా ప్లేస్‌లో కియారాను ఫైనల్‌ చేశారట చిత్రబృందం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు