కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..

4 Sep, 2021 20:36 IST|Sakshi

విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్‌, మదర్‌ హౌస్, బిర్లా ప్లానిటోరియం, కాళీ మాత టెంపుల్, పార్క్‌ స్ట్రీట్, ఎకో టూరిజం పార్క్‌... ఏంటీ కోల్‌కతాలోని ఫేమస్‌ ప్లేసెస్‌ను వరుసగా చెబుతున్నాం అనుకుంటున్నారా! ఇప్పటికే పలు చిత్రాల్లో వీటన్నింటినీ చూసి ఉంటారు. మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూసేయండి..

మరిన్ని వార్తలు