జూలైలో బర్త్‌డే జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీరే

1 Jul, 2021 12:49 IST|Sakshi
Telugu Actors Birthdays In July 2021

చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు జూలైలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. అందులో ముందుగా నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌, రియల్‌ హీరో సోనూసూద్‌, నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌ పాటు డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌, హీరోయిన్‌ కియారా అద్వాని తదితరులు ఉన్నారు. ఈ నెలలో బర్త్‌డేలు, జయంతిలను జరుపుకుటుంటన్న సినీ ప్రముఖులు ఎవరో ఓ లుక్కేద్దాం.

జూలై 1న రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

జూలై 1 రియా చక్రబర్తి బర్త్‌డే

జూలై 2.. కృష్ణ భగవాన్ పుట్టిన రోజు

జూలై 4న ఎంఎం కీరవాణి పుట్టినరోజు

జూలై 5న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు.

జూలై 6న సింగర్ మాలవిక పుట్టిన రోజు.

జూలై 10 న మంజరీ ఫడ్నీస్ బర్త్ డే

జూలై 10న సీనియర్‌ నటుడు కోట శ్రీనివాస్ రావు పుట్టిన రోజు

జూలై 14న తనికెళ్ల భరణి పుట్టిన రోజు

జూలై 19న రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు.

జూలై 21న హీరో వరుణ్ సందేశ్.

జూలై 23న తమిళ స్టార్ హీరో సూర్య బర్త్ డే.

జూలై 27న డైలాగ్ కింగ్ సాయి కుమార్ పుట్టిన రోజు.

జూలై 27న ప్రముఖ సింగర్ కే.ఎస్. చిత్ర బర్త్ డే.

జూలై 27న హీరోయిన్ కృతి సనన్ బర్త్ డే .

జూలై 30న రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే.

జూలై 31న హీరోయిన్ కియారా అద్వానీ పుట్టిన రోజు

మరిన్ని వార్తలు